నేడు తిరుపతికి తెలంగాణ సీఎం

revanth.jpg

సీఎం రేవంత్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తన మనవడి తల నీలాలు శ్రీవారికి సమర్పించేందుకు సీఎం కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. అయితే ఈ రాత్రి తిరుపతిలోనే బస చేసి.. రేపు ఉదయం తిరిగి హైదరాబాద్ రానున్నారు.ఇక నేడు సీఎం రేవంత్ హైదరాబాద్ బషీర్ బాగ్‌లో పరిశ్రమల భవన్ కు వెళ్లనున్నారు. పరిశ్రమలపై రివ్యూలో భాగంగా నేతలతో చర్చిస్తారు. ఈ మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ తిరుపతి బయల్దేరి వెళ్తారు.

Share this post

scroll to top