అందాల ప్రదర్శనతో తెగించిన టిల్లు లవర్..

radhika-26.jpg

గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న నేహా శెట్టికి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇలా ‘మెహబూబా’ తర్వాత ఈ అమ్మడు ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ‘డీజే టిల్లు’ చిత్రంలో రాధిక అనే పాత్రతో నేహా శెట్టి సెన్సేషన్ అయింది. సుదీర్ఘ కాలంగా తెలుగు సినిమా రంగంలో అవకాశాలను అందుకుంటూ దూసుకువెళ్తోన్న నేహా శెట్టి.. ‘డీజె టిల్లు’ తర్వాత మరింతగా దూకుడును చూపిస్తోంది. ఇలా కార్తికేయతో ‘బెదురులంక 2012’ అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. కానీ, కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ షాకిచ్చింది. ఇక విశ్వక్‌ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

Share this post

scroll to top