ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన పార్టీ నేతలు జగన్ తో చర్చించారు. జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేసారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేసారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు..భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది.
కౌంటింగ్ ముందే జగన్ సంచలన నిర్ణయం
