ప్రజలపై మళ్లీ పెట్రోల్ బాంబు పడింది. పెట్రోల్ , డీజిల్ ధరలను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచారు. వాహనదారులకు షాకిచ్చింది సర్కార్. ప్రజలపై మళ్లీ పెట్రోల్ బాంబు పడింది. పెట్రోల్ , డీజిల్ ధరలను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తిస్తాయి.
వాహనదారులకు షాక్..
