సంచలన పరిణామం మాజీ సీఎం కేసీఆర్, హరీశ్, ఈటల రాజేందర్‌కు నోటీసులు కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా ఈ నోటుసులు ఇచ్చారు. జూన్ కాగా కాళేశ్వరం పై ప్రభుత్వం వేసిన కమిషన్ విచారణకు ప్రభుత్వం గడువు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..
