కియారా ప్రైవేట్ పార్ట్‌పై ఆర్జీవీ సంచలన ట్వీట్..

rgv-21.jpg

వార్-2 సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ‘వార్-2’ నుంచి టీజర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో కియారా గ్రీన్ కలర్ బికినీలో కనిపించి సంచలనం సృష్టించింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె మొదటిసారి బికినీ వేయడంతో నిమిషాల్లోనే ‘వార్-2’ షాట్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఈ ఫొటోస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కియారా ‘వార్-2’ టీజర్‌లో హైలెట్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించింది. తాజాగా, కియారా బికినీ ఫొటోపై టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేసి నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

కియారా బికినీ ధరించిన ఫొటోలను షేర్ చేస్తూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరిలో కియారా బ్యాక్ ఎవరికి దక్కుతుందో. అప్పుడే ఇద్దరు బ్యాక్‌బస్టర్ అవుతారు. అని రాసుకొచ్చి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా నీకేం పోయేకాలం వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే ఒక స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ గురించి ఇంత చండాలంగా మాట్లాడటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆయన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అంతకుముందే స్క్రీన్ షార్ట్ తీసిన నెటిజన్లు నెట్టింట షేర్ చేస్తూ దారుణంగా తిడుతున్నారు.

Share this post

scroll to top