నభా నటేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఆమె మొదట్లో వరుస హిట్లు కొట్టడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జోష్ ఎంతో కాలం లేకుండా పోయింది. త్వరగానే ఆమె టాలీవుడ్ లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడింది. చివరకు ఇండస్ట్రీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచి కన్నడలోనే వరుస ఛాన్సులు పడుతోంది. ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటున్నా సరే తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూనే ఉంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సారి ఘాటుగా సొగసుల గాలం వేసింది. ఏకంగా బ్రా అందాలతో రెచ్చిపోయి కుర్రాళ్లను షేక్ చేసేస్తోంది. ఆమె అందాలు మామూలుగా లేవు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.
ఏంటీ ఫోజులు చూస్తే అంతే..
