నేడు అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు హాజరుకానున్న జగన్ దంపతులు..

ys-jagan-10-1.jpg

అనారోగ్యంతో వైయస్ అభిషేక్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నుంచి ఇవాళ తెల్లవారుజామున పులివెందులకు అభిషేక్ రెడ్డి పార్థివదేహం చేరుకుంది. దింతో అభిషేక్ రెడ్డి మృతదేహానికి ఎంపీ అవినాష్ రెడ్డి, బీటెక్ రవి నివాళులర్పించారు. ఈ రోజు పులివెందులలో అంత్యక్రియలు జరుగనున్నాయి. వైఎస్ జగన్ దంపతులు అంత్యక్రియల్లో పాల్గొనన్నారు.

Share this post

scroll to top