ఇంత అందాన్ని ఎలా మిస్ చేస్తున్నారు..

daskha-18.jpg

కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. చివరిగా ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ నటించిన `రావణాసూర`లోనూ అవకాశం అందుకుంది. ఈ సినిమా పై దక్షా నగార్కర్ చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే దక్షా నగార్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.

ఈ అమ్మడి అందాలకు కొదవే లేదు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ చిన్నది. తాజాగా ఈబ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు యువతకు నిద్రపట్టనివ్వడం లేదు. దక్షా నగార్కర్ ఈ ఫొటోల్లో చాలా హాట్ గా కనిపించింది. ఈ అందం ఇక్కడిది కాదు దేవలోకం నుంచి దిగివచ్చింది అంటూ కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు సినిమాల విషయంలో చాలా స్లోగా ఉంది. దక్ష ప్రస్తుతం కొత్త సినిమాలను అనౌన్స్ చేయలేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

Share this post

scroll to top