సోషల్ మీడియాని షేక్ చేస్తున్నా దిశా పటాని..

desapatani-3.jpg

ఇటీవల పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా కల్కి 2898 ఎడి అనే చెప్పాలి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కూడా చాలా మందే కనిపించారు. కాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఉన్నారు. దిశా పటాని పెర్ఫామెన్స్ కి పెద్దగా స్కోప్ లేదు కానీ ప్రభాస్ సరసన తన స్టన్నింగ్ ఫిగర్ తో అదరగొట్టింది. ఈ హాట్ బ్యూటీ మరోసారి అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన లేటెస్ట్ మిర్రర్ సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసింది. దీనితో ఈ పిక్ వెంటనే వైరల్ గా మారింది. అందులో తన ముఖాన్ని చూపించకుండా తన ఫిజికల్ ఫిట్నెస్ మాత్రం చూపిస్తూ కుర్రకారుని హీటెక్కించింది. దీనితో కల్కి లో ఆ సాంగ్ తర్వాత మరోసారి దిశా పటాని ఫిగర్ కోసం నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇంత హాట్ గా ఎలా.. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈమె పోస్ట్ కి కొన్ని గంటల్లోనే ఎక్స్ ఖాతా నుంచి ఏకంగా 15 వేలకి పైగా లైక్స్ వచ్చేసాయి. ఇలా తన మిర్రర్ సెల్ఫీతో మాత్రం ఇపుడు దిశా పటాని సోషల మీడియాని షేక్ చేసి పారేసింది అని చెప్పాలి.

Share this post

scroll to top