ముంబై బ్యూటీ పూజా హెగ్డే తెలుగులో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కొద్ది కాలం పాటు పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా, తాజాగా గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తాజాగా సూర్యాస్తమయం సమయంలో బీచులో విహరిస్తూ ఎంజాయ్ చేసింది. వన్ పీస్ డ్రెస్ లో అందాల కనువిందు చేస్తూ ఆహా అనిపించింది. అమ్మడు అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
స్టన్నింగ్ లుక్స్ లో పూజా హెగ్డే మెస్మరైజ్..
