విష్ణు ప్రియా దగ్గరకు వెళ్లి డిస్కషన్ పెట్టాడు నిఖిల్ యష్మీ , గౌతమ్ దగ్గర ఒకలా మాట్లాడిన నిఖిల్ విష్ణు దగ్గర మరోలా మాట్లాడాడు. ట్రైయాంగిల్ స్టోరీ నన్ను ఎఫెక్ట్ చేస్తుంది. కదా నేను అక్కడ నిల్చొని మాట్లాడాల్సిందా లేక తప్పయిందా బయట నా వాళ్లు ఉన్నారు నాగురించి ఏమనుకుంటారు. అంటూ విష్ణు దగ్గర చెప్పుకొచ్చాడు నిఖిల్.
యష్మీ-గౌతమ్ ముందు బయట జనాలు ఏమనుకుంటే మనకెందుకు బయట వాళ్లు అనుకునేవాటికి వాటన్నింటికీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి బతకడానికి రాలేదు అని డైలాగ్ కొట్టిన నిఖిల్.. విష్ణు ప్రియా దగ్గర మాత్రం “నేను ఓ క్లారిటీ ఇవ్వాల్సింది. జనాలికి కూడా తెలిస్తుంది ఏంటంటే నాకు కావాల్సిన వాళ్లు బయట ఉన్నారని డైలాగ్స్ కొట్టాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ట్రైయాంగిల్ స్టోరీ రన్ అవుతుంది. అసలు ఈ ముగ్గురిలో ఎవరు ఎవరివైపు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అసలు వీరి మధ్య ఏం జరుగుతుందో చూసే ప్రేక్షకులకు ఏం అర్ధం కావడం లేదు.