పృథ్వీరాజ్‌కు అవమానం జరిగింది. ఆ విషయాన్ని పృథ్వీనే చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ కంటే మణికంఠనే హాట్‌గా కనిపిస్తాడు అని యాంకర్ విష్ణుప్రియతో యష్మీ చెప్పింది. కొద్ది రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో విష్ణుప్రియ- పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ పట్టాలెక్కించడానికి బిగ్‌బాస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కావాలని మరీ ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ వేసి బీజీఎంలు పెడుతున్నాడు బిగ్‌బాస్. అయితే దీనికి అటు పృథ్వీ, ఇటు విష్ణుప్రియ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. పృథ్వీ మాట వినబడితే చాలు విష్ణు మెలికలు తిరిగిపోతుంది. ఇక పృథ్వీ కూడా విష్ణుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక తాజా ప్రోమోలో అయితే వీళ్ల లవ్ ట్రాక్ పట్టాలెక్కినట్లే కనిపిస్తుంది.
పృథ్వీని అవమానించిన యష్మీ..
