యష్మి, హరితేజ మధ్య వార్..

bigg-boss-08.jpg

హౌస్‍లో తన గురి యష్మినే అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో వేదికపైనే హరితేజ చెప్పారు. అందుకు తగ్గట్టే యష్మిని నామినేట్ చేశారు. మెడలో నామినేషన్ బోర్డ్ వేశారు. వ్యక్తి వ్యక్తికి రూల్స్ వేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని యష్మిపై హరితేజ అభ్యంతరం తెలిపారు.

తనకు కరెక్ట్ అనిపించిందే చేస్తానని యష్మి ఆన్సర్ ఇచ్చారు. “పర్సన్ పర్సన్‍కు రూల్స్ మారుతున్నాయి. నీకు ఇష్టం లేదన్న దగ్గర వేరే రూల్ అప్లై అవుతుంది” అని హరితేజ అన్నారు. “నాకు ఏది కరెక్ట్ అనిపిస్తోందో అదే చేస్తా. నాకు గేమ్‍కు ఎవరు అడ్డుగా ఉన్నారో వారినే కదా చేయాలి” యష్మి కాస్త గట్టిగా బదులిచ్చారు. వీరిద్దరి మధ్య హౌస్‍లో మంచి పోరు ఉంటుందని అంచనాలు ఉండగా ఆ వార్ అప్పుడే షురూ అయినట్టు కనిపిస్తోంది.

Share this post

scroll to top