బిగ్ బాస్ ఇంట్లో భూకంపం మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మలి బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు. బిగ్ బాస్ చరిత్రలో ఒక్కటి కాదు రెండు కాదు 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు. మరో రెండు వారాల్లో ఈ వైల్డ్ కార్డుల ద్వారా 12 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారు’ అంటూ కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ట్వీస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి ఆ వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వచ్చే కంటెస్టెంట్లను అడ్డుకునే పవర్ బిగ్ బాస్ మీకు ఇవ్వబోతున్నారంటూ ఇందు కోసం మీరందరూ సర్వేవల్ ఆఫ్ ఫిట్ నెస్ టెస్ట్ గెలవాలి’ అంటూ వసూల్ విసిరాడు. ‘ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా మీరు ఓ వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకోగలరు’ అంటూ సంచలన ప్రకటన చేశారు బిగ్ బాస్. అంటే రానున్న 12 రోజుల్లో 12 టాస్కులు పెట్టబోతున్నారంటూ ఒక్కవేళ టాస్క్ ఓడిపోతే ఒక వైల్డ్ కార్డు ఏంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోమో మాత్రం చాలా క్రేజీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
బిగ్ బాస్ హౌస్ లో భూకంపం..
