బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ డిజాస్టర్ తో ఫేడవుట్ అయిపోయింది. పూరి జగన్నాథ్ సినిమాతో స్టార్ హీరోయిన్ అవుతానని కలలు గన్న స్టార్ కిడ్ ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. మళ్లీ అవకాశాలు కూడా రావడం లేదు. చూడటానికి పుల్లలా ఉండే ఈస్లిమ్ బ్యూటీ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.8 లక్షల 90వేల లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ అయితే అమ్మడిని గ్లామర్ ని పొగుడుతూ కొందరు పంచ్ లు వేస్తూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. అందరూ రియాన్ పరాగ్ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్స్ పెట్టారు. ఇక అనన్య అలసిపోయినట్లుగా ఫోటోలు పెట్టడమే ఇందుకు కారణంగా కుర్రాళ్లు భావిస్తున్నారు. బాలీవుడ్‌లో కొద్దిగా పేరు తెచ్చుకున్న అనన్య పాండే లైగర్ తో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్రవేసుకుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడం, అవకాశాలు ఇచ్చే వాళ్లు లేక బీచ్ ల్లో మందేస్తూ , సిగరెట్లు తాగుతూ ఓ తిరుగుబోతులా మారిపోయింది.
టాప్ లేపేస్తున్న లైగర్ బ్యూటీ..
