బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో దిశా పటాని ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా అవకాశం వస్తే చేస్తూ ముందుకు వెళ్తోంది అందాల తార. 2015 సంవత్సరంలో లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. అలాగే ఎంఎస్ ధోని బయోపిక్ లో కూడా ఈ బ్యూటీ నటించింది. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.
తన హాట్ అందాలు చూపిస్తూ యూత్ ను రెచ్చగొడుతూ ఉంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వెళ్లిన దిశా పటాని గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో తన ప్రైవేట్ అందాలు కనిపించేలా ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ అందాల తార. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ మరోసారి ప్రభాస్ తో స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అలాగే, దిశా పటాని ఇద్దరి కాంబినేషన్ లో కల్కి సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి సాధించిన సంగతి తెలిసిందే. అతి త్వరలో వీరిద్దరి కాంబో లో మరో సినిమా కూడా రాబోతుందట. హను రాఘవ పూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఈ ఇద్దరు నటించబోతున్నట్లు తెలుస్తోంది.