లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్‌కు తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు లో ఖైదిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్‌దయాల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. కవితకు ఏమైందనే వివరాలు తెలియాల్సి ఉంది.
కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
