తీరంవైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని, ప్రజలకు కీలక సూచనలు చేస్తోంది. అయితే, దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా దానా ఏం చేస్తుందో అనే టెన్షన్‌లో పడిపోయారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన..
