తెల్ల చీరలో ముద్దుగుమ్మ డింపుల్ హయాతి..

hayathi-01.jpg

గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందచందాలతో అభిమానులను మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో మతిపొగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ శారీలో మెరిసిపోయింది. గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన ఈ అమ్మడు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదిచుకుంది. ఇక దీని తర్వాత పలు సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటోషూట్‌తో కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ తెల్ల చీరలో వయ్యారాలు ఒలకబోసింది. వైట్ సారీలో కొంటె చూపు చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top