రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం తన చెల్లితో వివాదం పైన జగన్ స్పందించారు. టీడీపీతో పాటుగా వారి మద్దతు మీడియా తన చెల్లి, తల్లి ఫొటోలతో రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మీ ఇళ్లల్లో ఇలాంటి సమస్యలు లేవా అని జగన్ ప్రశ్నించారు. అందరి ఇంట్లో ఉన్నదే తమ ఇంట్లో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం వదిలేసి ప్రజా సమస్యల పైన పని చేయాలని జగన్ సూచించారు.
ఆస్తుల వివాదంపై జగన్ ఓపెన్ కామెంట్స్..
