మహబూబ్ నగర్ లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై MP డీకే అరుణ మండిపడ్డారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోందని ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్ లో ఏలాంటి నిబందనలు లేకుండా ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ పై కండిషన్స్ .. డీకే అరుణ ఫైర్..
