నందిగం సురేష్‌కు సుప్రీం కోర్టులో షాక్..

suresh-07.jpg

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ ను గతంలో ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారించిన అనంతరం ఈ హత్య కేసులో ఛార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు

Share this post

scroll to top