గోల్డెన్ హార్ట్ మహేశ్ బాబు.. నువ్వు దేవుడివి సామి..

mahesh-18-1.jpg

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులకు సాయం చేసే నటుల్లోచాలా కొద్ది మందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటుంటారు. ఆయన అందించే సేవ ఎవరి కంటికి కనిపించదు. కానీ, ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు నిలబడ్డాయంటే అది మహేశ్ బాబు చలవే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేశ్ బాబు ఇప్పటివరకు 4,500 మంది చిన్నారుల ప్రాణాలను రక్షించారు. ఇప్పటివరకు ఉచితంగా 4500లకు పైగా గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సూపర్ స్టార్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

Share this post

scroll to top