టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘బావ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హాలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించింది. ఇక పవన్ కళ్యాణ్ తో ‘అత్తారింటికి దారేది సినిమాలో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది. అయినప్పటికీ అమ్మడుకి ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరం అయింది. ఈ క్రమంలోనే ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది.
ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకు ఒక పాప పుట్టింది. ఇటీవల ఓ కూడా జన్మించాడు. అయితే ప్రణీత ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా, ప్రణీత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఆమె పలుచని డ్రెస్‌లో ఎద అందాలు, థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. అంతేకాకుండా మత్తేక్కించే చూపులతో హాట్ ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో, పిక్స్‌ను నెట్టింట పెట్టి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. ఇక వాటిని చూసిన వారు సూపర్ అంటూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.