ప్రగ్యా జైస్వాల్ షాకింగ్ పిక్స్..

pragya-19.jpg

సినిమా పరిశ్రమలో అందరి లైఫ్ లు ఒకేలా ఉండవు అని చెప్పాలి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఆసక్తిగానే ఉంటాయి. కొందరు హీరోయిన్స్ కి సరైన టాలెంట్ ఆఫర్స్ వస్తుంటాయి. కొంతమంది టాలెంట్ ఉన్నా ఎందుకో ఆఫర్స్ రావు. ఇంకొందరికి అయితే మంచి టాలెంట్ అలాగే మంచి లుక్స్ కూడా ఉన్నప్పటికీ వారికీ అనుకున్న రేంజ్ లో అవకాశాలు కనిపించవు. అయితే ఈ లిస్ట్ లో మంచి అందం, అభినయం టాలెంట్ కూడా ఉన్న హీరోయిన్ గా అరకొర సినిమాలు మాత్రమే చేస్తున్న నటి ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో షాకిచ్చింది. కాగా ఈమె రీసెంట్ గా అటెండ్ అయ్యిన ఈవెంట్ నుంచి తనవి కొన్ని స్టన్నింగ్ ఫోటోలు బయటకి వచ్చాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది కానీ ఆ డ్రెస్సింగ్ లో కొన్ని పిక్స్ మాత్రం మంచి షాకింగ్ గా నిలిచాయి.

Share this post

scroll to top