చిన్నారులపై వీధికుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది. పరిష్కారాలతో రావాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు GHMC పరిధిలో 3.80లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యంకాదని పేర్కొంది.
కుక్కల దాడులు .. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..
