రికార్డ్ బ్రేక్ చేసిన బతుకమ్మ..

bathukama-02.jpg

జనగామ జిల్లాలో బతుకమ్మ వేడుకలు రికార్డులు బ్రేక్ చేశాయి. పండుగ నేపథ్యంలో సెయింట్ మేరీస్ స్కూల్‌లో ముందస్తు వేడుకలు నిర్వహించగా 24 గంటల్లో 700 మంది విద్యార్థులతో 36.2 అడుగుల బతుకమ్మను తయారుచేశారు. దీంతో ఈ బతుకమ్మ వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. కాగా గతంలో అతిపెద్ద బతుకమ్మగా 31 అడుగుల బతుకమ్మ రికార్డు నెలకొల్పగా తాజాగా ఆ రికార్డును జనగామ బతుకమ్మ బద్దలు కొట్టడం జరిగింది.

Share this post

scroll to top