నా శరీరంలోని ప్రతి భాగాన్నికి, నా అందానికి ధన్యవాదాలు..

thamana-03.jpg

నా శరీరంలోని ప్రతి భాగాన్నికి, నా అందానికి ధన్యవాదాలు. నా శ‌రీరాని చూసుకుని నేను ఎంతో మురిసిపోతాను, ఆనందిస్తాను, ఆరాధిస్తున్నాను. నేను నా శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతాను. అన్నిటినీ తట్టుకుని నా కోసం నిల‌బ‌డుతునందుకు కృతజ్ఞతలు’ అని తెలిపింది. దీని బట్టి త‌న శ‌రీర అందాన్ని కాపాడుకునేందుకు త‌మ‌న్నా ఎంతగా పాటుప‌డుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే త‌న అందం, ఆకృతిపై ఎంత న‌మ్మకంగా ఉందో తెలుస్తోంది. ప్రజంట్ తమన్న మాటలు వైరల్ అవుతున్నాయి.

తమన్నా చెప్పినట్లుగానే ఇండస్ట్రీలో నిలబడాలి అంటే అందం చాలా ముఖ్యం. అందులో కలర్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు తమన్నాలో ఉన్నాయి. అందుకే తను ఇప్పటికి స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. డి గ్లామర్ ఉన్న హీరోయిన్‌లు కూడా చాలా మంది ఉన్నారు. వారు ఎంత సక్సెస్ అందుకున్న పడాల్సిన మాటలు మాత్రం పడుతూనే ఉంటారు. ఇలాంటి విషయాలు కొంచెం కలర్ తక్కువ ఉన్న హీరోయిన్ లు చాలా మంది పంచుకున్నారు.

Share this post

scroll to top