ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..

inter-12-.jpg

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌https://resultsbie.ap.gov.in/ లో రిజల్ట్స్ చూడవచ్చు.

Share this post

scroll to top