హైదరాబాద్‌ లో జాన్వీ ప్రత్యేక పూజలు..

janvi-07.jpg

బాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండరు. శ్రీదేవి కూతురుగా బాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్ జాన్వీ కపూర్ అందరికీ పరిచయమే. అయితే మధురా నగరిలో ప్రముఖ సినీ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒక్క సారిగా మెరిసారు. ప్రముఖ సినీ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హైదరాబాద్‌ లోని మధురా నగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మధురా నగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. దాదాపు అరగంటపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఈ తరుణంలోనే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో స్థానికులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.

Share this post

scroll to top