బార్బీ డాల్‌లా చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ..

Barbiee-dollllllllllllllll.jpg

బుల్లితెర నటి ప్రియాంక జైన్ మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజన్-7 షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచి ఫుల్ పాపులారిటి తెచ్చుకుంది. అయితే ప్రియాంక బిగ్‌బాస్ ఇంటి నుంచి వచ్చాక ఏ కొత్త సీరియల్ కూడా ప్రకటించలేదు. కానీ సొషల్ మీడియాలో, యూట్యూబ్ చానల్‌లో పలు వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.

తాజాగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మల్టీకలర్ పొట్టి గౌనులో తొడలు కనిపించేలా తన అందచందాలతో రచ్చ చేస్తుంది. ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫోటోలకు.. ఆమె ప్రియుడు శివ్ కుమార్ నిన్ను చూస్తుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయ్ బేబీ అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇంకొదరు నెటిజన్లు బార్బిడాల్‌లా ఉన్నావు అని తెగ పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫోటోస్‌ని ఓ సారి చూసేయ్యండి.

Share this post

scroll to top