ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. . బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. దింతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ మంజూరై 5 రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురానికి తరలించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరింపులు..
