మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌..

ktr-09-3.jpg

తొలి కేబినెట్‌లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మేగా డీఎస్సీతో పాటు పలు హామీలు, పాలన తీరుపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఫైర్‌ అయ్యారు. తొమ్మిది నెలలు కావస్తున్నా లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన  మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా మీరు కొలువుదీరితే సరిపోతుందా
యువతకు కొలువులు అక్కర్లేదా…..

Share this post

scroll to top