రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోంది కూటమి నేతల ప్రైవేట్ సైన్యం ప్రజలపై దాదాగిరి చేస్తోంది.
రెడ్ బుక్ రాజ్యంగం అమలౌతోంది. పచ్చ నాయకుల అండతో రెచ్చిపోతున్న రౌడీమూకలు
ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక పక్క నడిరోడ్డు మీద రక్త చరిత్రలు రాస్తూ
మరో పక్క పేద ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పినట్టు వినకపోయినా అడిగింది ఇవ్వకపోయినా రెచ్చిపోయి వీరంగం సృష్టిస్తున్నారు. నరసన్నపేట TDP ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేట్ పీఏ రావాడ గణపతి ఓ టిఫిన్ బండి నడుపుకునే మహిళపై చేసిన హేయమైన దాడి.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం..
