MLC కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ED, CBI కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా, వీటిపై స్పందన తెలపాలని దర్యాప్తు సంస్థలకు కోర్టు నోటీసులిచ్చింది. నేడు మరోసారి వాదనలు విననుంది. అటు ED ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ట్రయల్ కోర్టు ఈనెల 29న తీర్పునివ్వనున్న నేపథ్యంలో నేటి విచారణ వాయిదా పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
