టీడీపీ పెట్టిన అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి నూజివీడు సబ్ జైలులో ఉన్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితర నాయకులు పరామర్శించారు వైయస్ జగన్ గారు, పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. టీడీపీ తప్పుడు ప్రచారంతో గత కొన్ని రోజులుగా శునకానందం పొందుతోంది నిజాలను జనానికి చేరవేస్తూ వారి తరపున వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది.
వైయస్ సీపీ నాయుకుల అక్రమ అరెస్టులు..
