సైఫ్ అలీఖాన్ దాడి కేసులో ట్విస్ట్..

sai-alifcan-17.jpg

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సవాలు తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేవలం 36 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అయితే, నిందితుడిని నేరుగా బాంద్రా పోలీస్‌ స్టేషన్‌‌ కు తీసుకెళ్లి అక్కడే విచారిస్తున్నారు. సైఫ్‌పై దాడికి పాల్పడిన వెంటనే దుండగుడు తొలుత ముంబై లోకల్‌ ట్రెయిన్‌ లో ప్రయాణించినట్లుగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించి అతడిని అదుపులోకి తీసున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Share this post

scroll to top