వారికి వారే గొడవలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది..

bigg-boss-3.jpg

ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి అందరూ కొత్త వాళ్లే ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం గ్రాండుగా లాంచ్ అయినా ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపించారు. బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా.. ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూనే ఉంటాడు. మొదటి ఎపిసోడ్ నుంచే గొడవలు మొదలయ్యాయి. శేఖర్ బాషా పై ఆకుల సోనియా విరుచుకుపడింది. నెటిజెన్స్ మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చించుకుంటున్నారు.

ఎవరికీ ఏం చెప్పాలో.. ఆట ఎలా ఆడాలో నాకు బాగా తెలుసని పంచ్ శేఖర్ బాషా వేశాడు. ఆ తర్వాత ఇతను వచ్చి కలిసి కొంతమంది అరెంజ్స్ తో గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరైతే ఆరెంజెస్‌తో ఆటలు ఆడుతున్నారో వాళ్ళు వాటిని టచ్ చేయడానికి వీల్లేదని సోనియా అన్నది. ఆ మాటకి అందరూ సైలెంట్ అయ్యారు.. కానీ, శేఖర్ బాషా మాత్రం ఫైర్ అయ్యాడు. బిగ్‌బాస్ రూల్స్‌లో వీటితో ఆడొద్దని ఎక్కడైనా రాశాడా అంటూ వాదించడం మొదలు పెట్టాడు. నీకు ఇచ్చిన ఫుడ్ తో నువ్వు ఏదైనా చేసుకో.. కానీ, అందరూ తినే వాటితో ఇలా అసలు చేయక అంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది సోనియా.

Share this post

scroll to top