సౌత్ యాక్టరస్ ఐశ్వర్య రాజేష్ మరోసారి తన విశ్వరూపం చూపించింది. అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమిళనాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో స్కిన్ షో చేసింది ఈ బ్లాక్ బ్యూటీ. ఈఫోటోలపై నెటిజన్ల కామెంట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కలర్ తక్కువ కారణంగానే ఐశ్వర్య రాజేష్ కు సౌత్‌లో సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే చేసిన ప్రతీ సినిమాలో మాత్రం అమ్మడు యాక్టింగ్‌లో కుమ్మేసింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై మాత్రం తన గ్లామర్ చూపించే పాత్రలు రాలేదు.
బ్లాక్ డ్రెస్సులో బ్లాక్ బ్యూటీ పిక్స్ వైరల్..
