శ్రీకాకుళంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..

armey-6.jpg

శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5,00,000 నుండి 10,00,000 వరకు డబ్బులు తీసుకొని, మోసం చేస్తున్నాడట ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ. ఆ డబ్బులను జల్సాలకు ఉపయోగిస్తున్నాడట. విద్యార్థులు ఉద్యోగం గురించి అడగగా, వారి కుటుంబ సభ్యులను తిడుతూ బెల్ట్‌తో దారుణంగా కొడుతున్నాడట బసవ రమణ. అయితే తాజాగా కొంత మంది బాధితు లను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ కొడుతున్న వీడియో వైరల్‌ గా మారింది.

Share this post

scroll to top