ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. విభజన సమస్యలపై దృష్టి పెట్టిన కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య కనిక్టివిటీకి పెంచేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయింది. అమరావతి హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కసరత్తుల ప్రారంభించింది. రోడ్డు నిర్మాణానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్‌లు రెడీ చేసి ప్రక్రియ ప్రారంభించనుంది. మరోవైపు త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రారంభంకానుంది. ఈ రోడ్డుకు ఉత్తరభాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళకులు రూపిందిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో
ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..
