పిల్లలకు కాస్త కష్టం అనిపించే వార్త ఏదైనా ఉన్నదా అంటే అది స్కూల్ స్టార్ట్ అవ్వడమే. వేసవి సెలవుల్లో ఆనందంగా, ఎంజాయ్ చేసిన వారు మళ్లీ స్కూల్ అంటే చాలా బోర్‌గా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి అయిపోయాయి. చూసిచూడగానే జూన్ 12 వచ్చేసింది. ఇక ఈ రోజు బడిలోకి పిల్లలు మొదటిసారిగా వెళ్లాల్సిందే. అయితే తమ పిల్లలను మొదటి రోజు పాఠశాలలకు పంపించే సమయంలో వారితో కలిసి తల్లిదండ్రులు కూడా వెళ్లాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ? వారు వెళ్లడం ద్వారా పాఠశాలలో తమ పిల్లాడి చదువు, ఈ సంవత్సరం తనపై వారు తీసుకునే కేరింగ్, గతంలో జరిగిన పొరపాట్లు అన్నింటినీ తెలుసుకొని, ఈ సంవత్సరం వాటిని సరిదిద్దడానికి ఉపయోగపడుతుందంట. అయితే ఇప్పటికే చాలా పాఠశాలల్లో క్లాసెస్ స్టార్ట్ చేయడానికి అధ్యాపకులు సిద్ధం అయ్యారు.
మీ పిల్లలు ఫస్ట్ డే స్కూల్‌కు వెళ్తున్నారా.. పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే!
