చంద్రబాబుతో పోటీ పడే అవకాశం వచ్చింది సీఎం రెవంత్..

ravanth-reddy-22.jpg

మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీపడాలని CM రేవంత్ అన్నారు. ‘పక్క రాష్ట్ర CM చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలే పని చేస్తే చాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పని చేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు, సహచరులతో చెప్పాను’ అని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ అన్నారు.

Share this post

scroll to top