14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం పీకావని ఇంటికెళ్లి మీ బాబును అడుగు..

ysrcp-06.jpg

ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ మండిపడింది. ఫేక్ పార్టీ ఎవ‌రిది ఫేక్ బ‌తుకులు ఎవ‌రివి? అంటూ నిలదీసింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్‌ వేదికగా నిలదీసింది. గత ప్రభుత్వ పాలకులు ఉత్తరాంధ్రకు ఏం పీకారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడింది. మాటలు జాగ్రత్తగా మాట్లాడు గతం ఒకసారి గుర్తుకు తెచ్చుకో అని సూచించింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బాబు ఏం పీకాడు అని ప్రశ్నించింది.

Share this post

scroll to top