అప్పుడెప్పుడో ఆగిపోయిన ఆ సినిమాను విశ్వక్ సేన్ చేయబోతున్నారా..? సెన్సేషనల్ పొలిటికల్ సబ్జెక్ట్‌కు ఈ మాస్ హీరో ఓకే చెప్పారా..? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రాజకీయాలు బాగానే చేసిన విశ్వక్.. మరోసారి అలాంటి కథలో కనిపించబోతున్నారా..? ఇద్దరు హీరోలు వద్దన్న సినిమాను ఇప్పుడు విశ్వక్ టేకప్ చేయబోతున్నారా..? ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్ సేన్ జర్నీ బాగానే ఉందిప్పుడు. టాక్‌తో సంబంధం లేకుండా విశ్వక్ సినిమాలకు కలెక్షన్లు అయితే బాగానే వస్తున్నాయి. ప్రతీ సినిమాకు నిర్మాత బాగానే సేఫ్ అవుతున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు విశ్వక్ సేన్ పేరు పరిశీలిస్తున్నారు.
ఇద్దరు హీరోలు వద్దన్న సినిమా..విశ్వక్ చేయబోతున్నారా
