అందాలు ఆరబోస్తున్న యంగ్ హీరోయిన్.. 

kira-advani-04.jpg

యంగ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ చిత్రంలో నటించి ఇంకా ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ అమ్మడు చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద, చందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కియారా తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. 

Share this post

scroll to top