Tag Archives: Ram charan

అంబానీ ఇంట చరణ్, ఉపాసన సందడి..

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ త్వరలో రాధికని వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్‌నగర్ లో అంగరంగ వైభవంగా గత జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు వస్తున్నారు. వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్.. లాంటి ఎంతోమంది ఈ ఈవెంట్ కి నేడు హాజరయ్యారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటే మాములుగా ఉండదు మరి. అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ ...

Read More »

గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా చరణ్ చేసిన యాక్టింగ్ హాలీవుడ్ ఆడియన్స్‌ని, మేకర్స్‌ని ఫిదా చేసింది. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ ఛాయస్ అంటూ హాలీవుడ్ మీడియాలో రాసుకోచ్చేలా చరణ్ నటించాడు. అయితే చరణ్ యాక్టింగ్ ఇంపాక్ట్ అక్కడితో ఆగిపోలేదు. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చేవరకు చేరింది. హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ ...

Read More »

చరిత్ర పురుషుడిగా రామ్‌చరణ్‌… తెరకెక్కనుంన్నాడా…

రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్‌ పూర్తిచేసే పనిలోఉన్నారు. ఈ ఏడాది దసరాను టార్గెట్‌గా చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. ఈ చిత్రం తర్వాత ఉప్పెనఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించనున్నడు. ఆర్‌సీ16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇదిలావుంటే.. అప్పుడు ఆర్‌సీ17కు సంబంధించిన న్యూస్‌ కూడా మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. సంజయ్‌లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారట. నిజానికి అల్లు అర్జున్‌ హీరోగా సినిమా చేసేందుకు సంజయ్‌ గతంలో ప్రయత్నించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్‌తో ఆయన ...

Read More »

చరణ్ జోడీగా జాన్వీ కపూర్

చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో .. పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆ తర్వాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని పాత్రలకి సంబంధించి, విజయనగరం .. విశాఖపట్నం .. శ్రీకాకుళం .. సాలూరు ప్రాంతాల్లో ఆడిషన్స్ ...

Read More »

ఎఫ్‌ – 3 కోసం రామ్‌చరణ్‌ పోస్ట్‌పోన్‌ !

 రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ మూవీ కూడా హిట్‌ కొడుతుందని ఆశిస్తే.. ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. దీంతో రామ్‌చరణ్‌ భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ చాలా డిసప్పాయింట్‌ అయ్యారు. అందుకే మెగాఫ్యాన్స్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్ర అప్‌డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటికే డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రెడీ చేశారని.. కొన్ని కారణాల ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ...

Read More »

20న ఒటిటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Read More »

వినోదం నాపై బాధ్యత పెరిగింది : రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియాస్టార్‌గా మారారు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా.. తండ్రి చిరంజీవితో తెరను పంచుకున్నారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానున్న నేపథ్యంలో చెర్రీ ఈ చిత్ర విశేషాలను విలేకర్లతో పంచుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను.. కొరటాల శివ ‘మిర్చి’ సినిమా తర్వాత ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ...

Read More »

గ్రామీణ యువకుడిగా రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి రామ్‌చరణ్‌ ఫొటో ఒకటి లీక్‌ అయింది. ఈ లుక్‌లో గ్రామీణ యువకుడిగా సైకిల్‌ తొక్కుతూ అతి సాధారణంగా చరణ్‌ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్‌ ఐఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడని, రాజకీయ వ్యవస్థకు.. ప్రభుత్వ వ్యవస్థకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశమని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ...

Read More »

RRR ఆరు రోజులు టూర్‌

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రమోషన్‌లో భాగంగా ఆరు రోజులు పాటు దేశంలోని రాష్ట్రాల్లో ప్రచారం పెట్టుకుంది చిత్రబృందం. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా లొకేషన్ల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది. దుబాయ్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్‌సర్‌, జైపూర్‌, కోల్‌కతా, వారణాసి, హైదరాబాద్‌ నగరాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. కోవిడ్‌ కారణంగా తరచూ వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.

Read More »