ఉల్లి రసం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే.. అస్సలు వదిలి పెట్టరు!

Onion-waater.jpg

ప్రస్తుతం కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు ఉల్లిపాయ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కిడ్నీలో రాళ్లు, నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మూత్ర పిండాల్లో ఉండే మలినాలు బయటకు పోతాయి. డయాబెటీస్ ఉన్నవారికి ఉల్లి రసం బెస్ట్ అని చెప్పొచ్చు. ఉల్లి రసం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. పరగడుపున ఉల్లి రసం తాగితే.. షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఉల్లి రసం తాగినా, జుట్టుకు అప్లై చేసినా జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. జుట్టు రాలడం, చిట్లడం, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఉల్లి రసాన్ని పసుపు, కలబంద, కొబ్బరి నూనెతో కూడా కలిపి మిక్స్ చేసి రాసుకోవచ్చు. అదే విధంగా ఉల్లి రసం ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

Share this post

scroll to top