అల్లు అర్జున్ సీఎం అవుతాడు..

venu-swmi-16-.jpg

త‌న వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడు వార్త‌ల్లో నిలిచే ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. జైలుకి వెళ్లిన వాళ్లందరూ సీఎం అవుతున్నారు కాబ‌ట్టి అల్లు అర్జున్ కూడా ఫ్యూచ‌ర్‌లో సీఎం అవుతాడ‌ని తెలిపాడు. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న ఆయ‌న మాట్లాడుతూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన వ‌చ్చిన అనంత‌రం ఎలా సీఎం అయ్యాడో అలాగే అల్లు అర్జున్ కూడా ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని జైలుకు వెళ్లిన అనంత‌రం జ‌గ‌న్ ఎలా క‌సితో బ‌య‌టికి వ‌చ్చాడో అంత‌కంటే 100 100 రేట్ల ఫైర్‌తో అల్లు అర్జున్ బ‌య‌టికి వ‌చ్చాడు. అత‌డు ఇప్పుడు పాన్ ఇండియ‌న్ స్టార్ అయ్యాడు. భ‌విష్య‌త్‌లో ముఖ్య‌మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వేణు స్వామి తెలిపాడు.

Share this post

scroll to top